వార్తలకు తిరిగి వెళ్లండి
బిఎస్‌ఎన్‌ఎల్ ఆదాయంలో 10 శాతం పెరుగుదల

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బిఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం దాదాపు 10 శాతం పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. గతేడాది ₹4,017 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి ₹4,418 కోట్లకు చేరింది.
ఎంటర్‌ప్రైజ్ బిజినెస్, మోబిలిటీ విభాగాల్లో వృద్ధి నమోదవ్వగా, ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) ₹102.7 కు పెరిగిందని, సంస్థ అభివృద్ధి బాటలో పయనిస్తోందని మంత్రి పేర్కొన్నారు
Comments
Loading comments...