వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌లో పేట్రియాట్ క్షిపణి నిరోధకాల కొరత తీవ్రంగా ఉందని అమెరికా, నాటో అధికారులు వెల్లడించారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తే అడ్డుకునేందుకు తగిన ఇంటర్‌సెప్టర్లు లేవని పేర్కొన్నారు.
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో యూరప్‌లోని అమెరికా క్షిపణి నిల్వలను పశ్చిమాసియాకు తరలించారు. దీంతో ఇంటర్‌సెప్టర్లను త్వరగా అందించాలని యూరప్‌లోని అమెరికా సైన్యం కోరుతోంది.
Comments
Loading comments...

