Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు కోసం అంబేడ్కర్ విగ్రహానికి వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:10 PM నిజామాబాద్General
హామీలు అమలు కోసం అంబేడ్కర్ విగ్రహానికి వినతి - Udayam
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ఫులాంగ్‌లోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...