Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ జట్టుకు మెంటార్‌గా పీటర్సన్

Follow Udayam on Google
Sai Sep 07, 2026 3:40 PM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్ జట్టుకు మెంటార్‌గా పీటర్సన్ - Udayam
వచ్చే ఏడాది ఆఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌ కోసం ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ జట్టుకు కెవిన్‌ పీటర్సన్‌ స్పెషలిస్ట్‌ మెంటార్‌గా నియమితులయ్యారు. శ్రీలంకతో ఈ నెలలో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల నుంచే ఆయన జట్టుతో కలవనున్నారు. ఆయన జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలతో పాటు పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌తో సిరీస్‌ల్లోనూ పీటర్సన్‌ మెంటార్‌గా ఉంటారు. ప్రపంచకప్‌లోనూ జట్టుతో కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...