Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 03, 2026 10:16 AM మహబూబాబాద్ General
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - Udayam
మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలంలోని టీక్యా తండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరిపెల్లి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీను మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...