Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు పాటిస్తేనే క్రషర్లకు అనుమతి

Follow Udayam on Google
Sunita Jun 20, 2026 11:43 AM హైదరాబాద్General
నిబంధనలు పాటిస్తేనే క్రషర్లకు అనుమతి - Udayam
పర్యావరణ నిబంధనలు పాటించే క్రషర్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. రోబో శాండ్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గోవా, కేరళ తరహాలో టెంపుల్ మరియు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసి, పీపీపీ మోడల్‌లో ఆదాయం పెంచాలని భట్టి సూచించారు. రాష్ట్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, సంపద సృష్టించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...