వార్తలకు తిరిగి వెళ్లండి
సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ గైర్హాజరు
Ashwini Jun 22, 2026 6:31 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago

పుష్ప-2 బెనిఫిట్ షో ఘటనలో నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ హాజరుకాలేదు. షూటింగ్ కారణంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో ఆయనను ఏ11గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే 23 మందిపై ఛార్జిషీట్ దాఖలైంది. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు నిందితుల హాజరు కోసం వేచి చూస్తోంది.
Comments
Loading comments...