Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ వాయు కాలుష్యానికి శాశ్వత బ్రేక్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 01, 2026 4:09 PM జాతీయంGeneral
ఢిల్లీ వాయు కాలుష్యానికి శాశ్వత బ్రేక్ - Udayam
శీతాకాలపు వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏటా నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమలులోకి వచ్చేలా ఒక శాశ్వత వింటర్ మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసింది. దీని ప్రకారం వాహనాల ఉద్గారాలు, నిర్మాణ కార్యకలాపాలు, వ్యర్థాల దహనంపై కఠిన నిబంధనలు ఉంటాయని, చెల్లుబాటు అయ్యే పీయూసీ ఉన్న వాహనాలకే ఏడాది పొడవునా ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...