Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 ఎకరాల భూమి ఉన్నవారి ఖాతాల్లోకి చేరిన నిధులు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 01, 2026 5:34 PM జాతీయంGeneral
3 ఎకరాల భూమి ఉన్నవారి ఖాతాల్లోకి చేరిన నిధులు - Udayam
తెలంగాణలో రెండు ఎకరాల లోపు రైతుల తర్వాత, తాజాగా మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. రెండో దశ కింద రాష్ట్రవ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1590.02 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Comments

G
Loading comments...