వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ కార్యాలయానికి రాలేని ప్రజలు సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్-డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో ఆయన 74 ఫిర్యాదులను స్వీకరించారు.
బాధితుల సమస్యలను చట్టపరిధిలో త్వరగా పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

