వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలోని ప్రగతి విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులు భార్య వాణి మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాణి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

