వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ కోటలో శ్రీ జై దాస్ ఆధ్వర్యంలో ‘డస్ట్ టు క్లౌడ్స్ ’ బైక్ రేసింగ్ ఈవెంట్ ను ఆదివారం బైక్ రేసర్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా హిందూపురం బైక్ రేసర్లు మాట్లాడుతూ “సేఫ్టీ ఫస్ట్ … స్పీడ్ నెక్స్ట్” అనే సందేశాన్ని అందించారు. వేగం కంటే ముందుగా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, రేసింగ్ సమయంలో అవసరమైన భద్రతా పరికరాలు ధరించి, నిబంధనలను పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

