వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: పెనుకొండలో బుధవారం ఎన్ కన్వెన్షన్ హాల్లో వైకాపా జిల్లా సమన్వయ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి ముఖ్య అతిగా విచ్చేసారు.
ఈసందర్బంగా రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడకూడా ఏకగ్రీవం కాకుండా అన్ని చోట్ల పోటీ చేయాలన్న అధినేత ఆదేశాలను అందరూ తుచా తప్పకుండా పాటించాలన్నారు. గీత దాటితే వేటు తప్పదన్నారు.
Comments
Loading comments...

