Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంట్లవెల్లిలో క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 8:21 PM నాగర్ కర్నూల్క్రీడలు
పెంట్లవెల్లిలో క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ఐ అండర్- 14,17 క్రీడా పోటీలను మండల విద్యాధికారి (ఎంఈఓ) జీవన్ కుమార్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఐక్యతతో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...