Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంటగాన్ స్పేస్‌లో 35 మందికి ఉద్యోగాలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:22 PM పల్నాడుGeneral
పెంటగాన్ స్పేస్‌లో 35 మందికి ఉద్యోగాలు - Udayam
నరసరావుపేట మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో పెంటగాన్ స్పేస్‌లో ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 88 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనంతరం 35మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి నాలుగు నెలల ఉచిత Internshipతో పాటు ఏడాదికి రూ.4 లక్షల వరకు ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...