వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి పంచాయతీ పరిధిలోని పెంటపాడు నల్లరాయి క్వారీ తవ్వకాలకు పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పంచాయతీ అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. క్వారీలకు అనుమతులు ఇచ్చే అధికారం పంచాయతీకి లేదని స్పష్టం చేశారు.
క్వారీ వ్యవహారంపై మైనింగ్ శాఖ, జాయింట్ కలెక్టర్ స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని రాజ్‌కుమార్ తెలిపారు. గ్రామస్థులు తీర్మానం చేసి సిఫారసు కోరితే ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
Comments
Loading comments...

