వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షనర్ల నుంచి వైద్య ఖర్చుల కోసం గత నాలుగు నెలలుగా 1.5 శాతం కోత విధిస్తున్నప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయడం లేదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌ను కలిసి హెల్త్ కార్డులను వెంటనే జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ విమర్శించారు.
Comments
Loading comments...

