Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ హెల్ప్ డెస్క్ ప్రారంభించిన MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 10:06 AM విజయనగరంGeneral
పెన్షన్ హెల్ప్ డెస్క్ ప్రారంభించిన MPDO - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO కార్యాలయంలో మంగళవారం పెన్షన్‌ హెల్ప్‌ డెస్క్‌ను స్తానిక MPDO రవికుమార్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పెన్షన్‌ల పంపిణీలో ఎటువంటి సమస్య తలెత్తినా.. తక్షణమే పరిష్కారం కోసం హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభించినట్లు తెలిపారు.పెన్షన్ల పంపిణీలో సాంకేతిక సమస్య ఏర్పడితే హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.

Comments

G
Loading comments...