Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి ట్రాఫిక్ సీఐ ని కోరిన చిరు వ్యాపారస్తులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 3:32 PM విశాఖపట్నంGeneral
పెందుర్తి ట్రాఫిక్ సీఐ ని కోరిన చిరు వ్యాపారస్తులు - Udayam
భైరవ స్వామి దేవాలయం దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్న కారణంగా చిరు వ్యాపారులను రోడ్డుకు దూరంగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించవలసినదిగా వ్యాపారస్తుల కోరిక మేరకు ట్రాఫిక్ సిఐ సురేష్ కుమార్ గారిని కోరడమైనది.

Comments

G
Loading comments...