Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్స్‌లో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 04, 2026 7:46 AM విశాఖపట్నంGeneral
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్స్‌లో  పోలీసుల తనిఖీలు - Udayam
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్స్‌లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో రిసార్ట్స్‌లో భద్రతా ఏర్పాట్లు సందర్శకుల వివరాల నమోదు, సీసీ కెమెరాల ఏర్పాటు మరియు వాటి పనితీరు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...