Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 7:46 PM విశాఖపట్నంGeneral
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ - Udayam
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పెందుర్తి సీఐ గారి సూచనల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌడీ షీటర్లకు చట్టబద్ధమైన జీవన విధానం, సామాజిక బాధ్యతలు మరియు శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి వ్యక్తి సమాజంలో మంచి పౌరుడిగా మారి, కుటుంబ సభ్యులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

Comments

G
Loading comments...