వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రనికి చెందిన మంగలి కృష్ణయ్య కూతురు రాధిక వివాహానికి 10,000/- రూపాయల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి తరపున ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కావలి రామకృష్ణ, ఉప సర్పంచ్ రేష్మ నజీమ్ బేగ్, వార్డు మెంబర్ రాచమల్ల యాదగిరి, మంగలి యాదగిరి, సలీం, లింగం, రామకృష్ణ రెడ్డి, గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

