వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని పక్కాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసినందుకు నిరసనగా మహబూబ్‌నగర్ లో నిర్వహించి ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
Comments
Loading comments...

