Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ పనులపై కలెక్టర్ ఆదేశం

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:09 PM బాపట్లGeneral
పెండింగ్ పనులపై కలెక్టర్ ఆదేశం - Udayam
ఓటర్ల ఫొటో అప్‌లోడ్‌లో పెండింగ్ లేకుండా బీఎల్‌ఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. 6, 7, 8 ఫారాలను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమీక్షించారు. సెప్టెంబర్ 11న ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...