Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండెం కట్టయ్య సేవలు చిరస్మరణీయం

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 1:10 PM వరంగల్General
పెండెం కట్టయ్య సేవలు చిరస్మరణీయం - Udayam
స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పెండెం కట్టయ్య సేవలు మరువలేనివని దేవోజు సదానందం అన్నారు. కట్టయ్య 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సంపేటలో కాంగ్రెస్ బలోపేతానికి కట్టయ్య పునాదులు వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు రామానంద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...