Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి వేడుకలో విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

Follow Udayam on Google
madhu Sep 02, 2026 12:11 PM ములుగుGeneral
పెళ్లి వేడుకలో విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి - Udayam
స్నేహితుడి ఇంట్లో పెళ్లి వేడుకకు వెళ్లిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి రవితేజ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో కిందపడిపోవడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...