Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెలే జెర్సీకి రికార్డు ధర

కౌశిక్ శర్మ Jul 17, 2026 11:19 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
పెలే జెర్సీకి రికార్డు ధర - Udayam Digital
బ్రెజిల్ దిగ్గజం పెలే 1958 ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన నంబర్ 10 జెర్సీ వేలంలో ఏకంగా $4.9 మిలియన్లకు (సుమారు ₹41 కోట్లు) అమ్ముడుపోయింది. పెలే జ్ఞాపకాలలో అత్యంత ఖరీదైనదిగా ఇది రికార్డు సృష్టించింది. అతి పిన్న వయసులో పెలే ఈ చారిత్రాత్మక జెర్సీతో రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు తొలి ప్రపంచకప్ అందించారు. సాకర్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో జెర్సీగా ఇది నిలిచింది.

Comments

G
Loading comments...