వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపల్లి మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

