వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు 4.5% ఎగబాకింది. బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ టార్గెట్ ధరను రూ.2,200కు పెంచడం ఇందుకు కారణమైంది.
యూపీఐపై కొత్త ఎండీఆర్ విధానం పేటీఎం లాభదాయకతకు దోహదపడొచ్చని బెర్న్‌స్టెయిన్ పేర్కొంది. కంపెనీ వరుసగా ఐదో త్రైమాసికంలోనూ లాభాన్ని నమోదు చేసింది.
Comments
Loading comments...

