వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్‌లో వచ్చిన వార్తా క్లిప్పింగ్‌ను ఎక్స్‌లో చూసిన వెంటనే APPCB బోర్డు సభ్యుడు సందీప్ పంచకర్ల స్పందించారు . ఆయన విజ్ఞప్తితో APPCB విజయవాడ EE శ్రీనివాస్ , సిబ్బంది గంటల్లోనే గడువు ముగిసిన మందులు పడేసిన ప్రాంతాన్ని గుర్తించారు .
సుమారు 4 కిలోల వ్యర్థ మందులను సేకరించి , సురక్షిత పారవేయడానికి CBMWTFకు తరలించారు .
Comments
Loading comments...

