Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేలిపోయిన విద్యుత్‌ సీటీకి మరమ్మతులు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:16 AM మెదక్General
పేలిపోయిన విద్యుత్‌ సీటీకి మరమ్మతులు - Udayam
మనోహరాబాద్‌ 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ (CT)కు బుధవారం ఉదయం మరమ్మతులు చేపట్టారు. పాము CTపైకి చేరడంతో మంగళవారం సాయంత్రం అది పేలిపోయిందని అధికారులు తెలిపారు. తూప్రాన్‌ పట్టణం, ఇమాంపూర్‌ సబ్‌స్టేషన్లకు మరోచోట నుంచి తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా చేశారు. బుధవారం ఉదయం అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.

Comments

G
Loading comments...