Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Follow Udayam on Google
B Ganga Sep 07, 2026 10:51 PM పార్వతీపురం మన్యంGeneral
పేకాట స్థావరంపై పోలీసుల దాడి - Udayam
బలిజిపేట (M) నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.8,220 స్వాధీనం చేసుకున్నారు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. అక్రమ జూదం, మద్యం, గంజాయి తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...