Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై దాడి.. 16 మంది అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 28, 2026 9:36 AM మేడ్చల్ మల్కాజిగిరి General
పేకాట స్థావరంపై దాడి.. 16 మంది అరెస్ట్ - Udayam
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజిగూడ యాదమ్మ నగర్‌లో గురువారం ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 16 మందిని అల్వాల్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,82,000 నగదు, 16 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...