Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావారం పై దాడి - ఐదుగురు అరెస్ట్

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 10:11 AM జాతీయంక్రీడలు
పేకాట స్థావారం పై దాడి - ఐదుగురు అరెస్ట్ - Udayam
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని బ్రహ్మన్పల్లి గ్రామ ప్రకృతి వనంలో జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2,640 నగదు, 3 మొబైల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...