Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలు ఆకలి తీర్చడంలో సంతోషం

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 5:04 PM విజయనగరంGeneral
పేదలు ఆకలి తీర్చడంలో సంతోషం - Udayam
పేదల ఆకలి తీర్చడంలో మంచి సంతోషం ఉంటుందని బొబ్బిలి, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు బేబినాయన, లోకం మాధవి అన్నారు. బొబ్బిలిలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ క్యాంటిన్ వద్ద సోమవారం పేదలకు అన్నదానం చేశారు. పేదల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదానం చేయాలని పవన్ కల్యాణ్ పిలుపు మేరకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...