వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు రూ.52 వేల కోట్ల ఆస్తిని అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రయోజనం చేకూర్చామని, అభ్యంతరం లేని చోట్ల పట్టాలు ఇస్తామని చెప్పారు.
వైకుంఠపురం, చోడవరం వద్ద రెండు బ్యారేజీలు నిర్మిస్తామని తెలిపారు. పోలవరం కుడి కాలువ ద్వారా విజయవాడకు రోజుకు 2 టీఎంసీల నీరు అందిస్తామన్నారు.
Comments
Loading comments...

