వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది.
అక్టోబరు 16న తుది జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించిన ఈసీ, అక్టోబరు 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించింది.
Comments
Loading comments...

