Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్లు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 06, 2026 6:44 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్లు - Udayam
పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కీలకమని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్ అన్నారు. జ్ఞానాపురంలో లబ్ధిదారు నీలూరి స్పందన రాణి భర్త బాలస్వామికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం కమిటీ సభ్యుల సమక్షంలో ప్రారంభించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...