Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపరిమిలో ప్రత్యేక అధికారి కృష్ణ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 3:27 PM గుంటూరుGeneral
పెదపరిమిలో ప్రత్యేక అధికారి కృష్ణ ఆకస్మిక తనిఖీలు - Udayam
తుళ్లూరు మండల ప్రత్యేక అధికారి కృష్ణ పెదపరిమిలోని అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...