వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపరిమి నుంచి తాడికొండ వరకు తారురోడ్డు నిర్మాణానికి CRDA రూ.8 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని CRDA కమిషనర్ విజయరామరాజు రైతు నాయకుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు నుంచి అమరావతిలోకి వచ్చే ఈ R&B రోడ్డు గుంతలమయంగా మారడంతో CRDA నిధులు కేటాయించినట్లు తెలిపారు.
రోడ్డు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడబోమని కమిషనర్ చెప్పారు. అవసరమైతే మరో రూ.2 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

