Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడులో వీధి కుక్కల కలకలం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 5:37 PM పల్నాడుGeneral
పెదకూరపాడులో వీధి కుక్కల కలకలం - Udayam
పెదకూరపాడు నియోజకవర్గంలో వీధి కుక్కల సంచారం పెరిగిపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చర్మవ్యాధులతో ఉన్న కుక్కలు రోడ్లపైనే చనిపోతుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. అలాగే ప్రధాన రహదారుల్లో వెళ్లే వాహనదారులను ఇవి వెంటాడుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...