వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని శివాలయంలో అమ్మవారి ఆభరణాల చోరీ కేసులో కాంటాక్ట్ పూజారి కొండవీటి రణధీర్‌ను పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ డిఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. రణధీర్ వద్ద నుంచి 68 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నిందితుడిని బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

