వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు స్వయంగా వినాయక ప్రతిమలను తయారు చేసి తమ సృజనాత్మకతను చాటారు.
నిర్వహించిన డ్రాయింగ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్ఎం నాగేశ్వరావు విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

