Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవాల్గొట్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
RR REDDY Sep 04, 2026 4:41 PM నిజామాబాద్General
పెద్దవాల్గొట్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - Udayam
సిరికొండ మండలంలోని పెద్దవాల్గొట్ గ్రామంలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ, విలేజ్ కమిటీ చైర్మన్ తలకట్ల సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక భజనలు, పూజలు నిర్వహించి గ్రామ వాగు వద్ద పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్, గ్రామస్తులు, బీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...