Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవాల్గాట్ గంగారెడ్డికి బీజేపీ కిసాన్ మోర్చాలో కీలక బాధ్యత

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 3:57 PM నిజామాబాద్General
పెద్దవాల్గాట్ గంగారెడ్డికి బీజేపీ కిసాన్ మోర్చాలో కీలక బాధ్యత - Udayam
సిరికొండ మండలం పెద్దవాల్గాట్‌కు చెందిన తలకట్ల పెద్ద గంగారెడ్డిని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు వెలుమా గంగారెడ్డి నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రభాకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...