వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరం మండలం కాల్దారిలో పెద్దపులి సంచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు అటవీ శాఖ అధికారులతో కలిసి డ్రోన్ కెమెరాల ద్వారా పులి సంచార ప్రాంతాన్ని పరిశీలించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శేషారావు సూచించారు. పెద్దపులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Comments
Loading comments...

