వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి డివిజన్ ఆఫీస్ సేవా సేతు క్యాంపులో టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన’పై సోలార్ వెండర్లతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కోయ శ్రీ హర్షను వరాహి ఎనర్జీస్ మేనేజర్ బూడిద సతీష్ కలిసి పథకం ప్రాముఖ్యతను, సౌర విద్యుత్ వినియోగ ప్రయోజనాలను వివరించారు.
Comments
Loading comments...

