Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో పేకాట రాయుళ్ల గుట్టురట్టు.. సర్పంచ్‌ సహా ఐదుగురిపై కేసు

Follow Udayam on Google
S. Kumar Oct 03, 2026 10:56 AM పెద్దపల్లి General
పెద్దపల్లిలో పేకాట రాయుళ్ల గుట్టురట్టు.. సర్పంచ్‌ సహా ఐదుగురిపై కేసు - Udayam
పట్టణంలోని భూంనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రంగాపూర్ సర్పంచ్ గంటా రమేష్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేయగా, ఒకరు పరారయ్యారు. వీరి నుంచి రూ.28,120 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...