వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ మండలం పెద్దపల్లిలో మంగళవారం రాత్రి నిర్వహించిన గోకుల కృష్ణ జంట కోలాటం ఆకట్టుకుంది. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అయిజ మండలం దేవబండ కోలాటం మాస్టర్ పరమేష్ నిర్దేశంలో ధరూర్ మండల కేంద్రానికి చెందిన చిన్నారులు కోలాటం ప్రదర్శించారు. గ్రామస్థులు, సర్పంచ్ వారిని అభినందించి బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

