వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూర్ మండలం పెద్దోనిబావి గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామంలోని ప్రధాన వీధుల్లో బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది నాగమణి మల్లేష్ గౌడ్, గ్రామపెద్దలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

